Home
Telagana
Telagana News
-
OTR: కొండా సురేఖ బీజేపీలో చేరుతుందా ?
OTR: ఆ మాజీ మంత్రి బీజేపీ వైపు చూస్తున్నారా..? ఆమె కుటుంబంలో బీజేపీలో చేరడానికి సంప్రదింపులు జరుపుతున్నారా..? ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడా ఎక్కువకాలం ఇమడలేకపోయిన ఆమె… కాషాయదళంలో అయినా కుదురుగా ఉండగలరా..? ఆమె ఆటిట్యూడ్ కమలం పార్టీకి సూట్ అవుతుందా..? లేదంటే సంప్రదింపుల వార్తలన్నీ హంబక్కేనా..? ఇంతకీ ఎవరా మాజీ మంత్రి..? ఏమిటామె లెక్క..? లెట్స్ వాచ్. తాజా మాజీ మంత్రి కొండా సురేఖ ఫ్యూచర్ పొలిటికల్ ప్లాన్స్ ఏంటి..? అత్యంత అవమానకరంగా మంత్రివర్గం నుంచి… -
OTR: రాజగోపాల్ రెడ్డి రాజన్న రాగం ఎందుకు వినిపిస్తున్నారు..?
OTR: మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి…కొత్తవాళ్లు కాంగ్రెస్‌ను కబ్జా చేస్తున్నారన్న ఆగ్రహం…టైమ్ వస్తే తాను ముఖ్యమంత్రి అవుతానన్న ధీమా… ఇప్పుడు వాటన్నింటికీ కొత్తగా “రాజన్న రాజ్యం” నినాదం కూడా జోడించారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.అసలు రాజగోపాల్‌రెడ్డి టార్గెట్ ఏంటి?మంత్రి పదవే కావాలా?లేక భవిష్యత్‌లో ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని ఇప్పటి నుంచే చెప్పాలనుకుంటున్నారా? “తెలంగాణలో వైఎస్ రాజ్యం తెస్తా” అన్న మాట వెనుక ప్రత్యేక వ్యూహం ఉందా? కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాటలు ఈ మధ్య తెలంగాణ కాంగ్రెస్‌లో… -
OTR: గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి?
OTR: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోరులోకి ఊహించని వ్యక్తులు దిగబోతున్నారా? పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిన సామెతగా బీజేపీ నిర్ణయం తీసుకోబోతోందా? ఆశావహుల సంఖ్య పెరిగిపోతున్న టైంలో…. వాళ్ళందరికీ ఝలక్ ఇచ్చేలా అధిష్టానం నిర్ణయం ఉంటుందా? ఇంతకీ… ఎవరా ఊహించని వ్యక్తి? ఆయన గురించి పార్టీ పెద్దలు ప్రత్యేకంగా ఎందుకు ఆలోచిస్తున్నారు? తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది మొదట్లో ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి సంబంధించి ఈ నెలలోనే ఓటర్ నమోదు నోటిఫికేషన్… -
OTR: తుపాకి వదిలి ప్రజాస్వామ్య బాటలో.. దేవ్ జీ పొలిటికల్ ఎంట్రీపై చర్చ
OTR: బుల్లెట్ నుంచి బ్యాలెట్ వైపు మాజీ మావోయిస్టుల అడుగులు పడుతున్నాయా..? కొత్త పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? మాది ఇప్పటికీ సీపీఐ మావోయిస్ట్ పార్టీనే అన్న దేవ్ జీ వ్యాఖ్యల ఆంతర్యం ఏంటి? సరెండర్ అయ్యాక కూడా ఇంకా మావోయిస్ట్ పార్టీ మాదేనని అనడాన్ని ఎలా చూడాలి? కేంద్ర కమిటీ మాజీ సభ్యుల ఆలోచన ఎలా ఉంది? ఆపరేషన్ కగార్ తర్వాత మావోయిస్ట్‌ల స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి. భారీ లొంగుబాట్లు, కొన్ని ఎన్కౌంటర్స్తో మొత్తంగా ఉనికే… -
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
OTR: ఆ ఎమ్మెల్యేకి పీఏ పోట్లు గట్టిగా పడుతున్నాయా? అతని వ్యవహారాలతో తల బొప్పి కడుతోందా? గవర్నమెంట్ ఉద్యోగాలిప్పిస్తానంటూ కోట్లలో వసూలు చేసిన అసిస్టెంట్ గాయబ్ అయిపోతే…బాధితులకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే సతమతం అవుతున్నారా? ఏకంగా అది ఆయన పొలిటికల్ కెరీర్‌నే ప్రమాదంలోకి నెట్టే ముప్పు ముంచుకొస్తోందా? ఎవరా పీఏ బాధిత శాసనసభ్యుడు? ఏంటా కట్టల కహానీ? భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పీఏ కళ్యాణ్ వ్యవహారం ఇప్పుడు మొదటికే మోసం తెస్తోందట. నిజంగానే పీఏ చేసిన… -
OTR: నిజామాబాద్ కాంగ్రెస్‌లో ‘పెద్దాయన’కు కొత్త చిక్కులు!
OTR: ఆ జిల్లాకు ఆయనే పెద్ద దిక్కు.. మంత్రి కానీ మంత్రి. క్యాబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితునిగా వెళ్లేందుకు అవకాశం.. ఇలా కీలక పదవిలో ఉన్నా.. ఆయనకు మాత్రం జిల్లా ఎమ్మెల్యేలతో గ్యాప్ ఉందట. పీసీసీ అధ్యక్షునితోనూ అంటీ ముట్టనట్లుగా ఉంటారట. పొద్దుటూరి సీతయ్యకు ఎమ్మెల్యేలతో గ్యాప్ ఎందుకు.. ఆయన తీరుతో క్యాడర్ లో అసంతృప్తికి కారణాలేంటి..నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌కు పెద్ద దిక్కునని భావిస్తున్నారు. ఇక్కడ మంత్రి పదవి… -
OTR: మెదక్ జిల్లా కాంగ్రెస్ లో మళ్లీ బయటపడ్డ విబేధాలు
OTR: ఆ ఉమ్మడి జిల్లాలో PAC సమావేశం సాక్షిగా కాంగ్రెస్ పార్టీలో విబేధాలు మళ్ళీ బయటపడ్డాయా..? పీసీసీ చీఫ్ వచ్చినా సరే… మా రాజకీయాలు మావే, మేం మారే ప్రసక్తే లేదని అంటున్న ఆ నేతలెవరు..? కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేయాల్సిన వాళ్ళు కుస్తీకి దిగడానికి కారణం ఏంటి..? ఏ జిల్లాలో ఉంది పరిస్థితి..? ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ PAC సమావేశం మెదక్‌లో జరిగింది. మొత్తం 10 నియోజకవర్గాల నేతలు మెదక్ కే రావాలని PCC… -
OTR: ఇక నుంచి సీఎం రేవంత్ సభల్లో కీలక మార్పులు
తెలంగాణ సీఎం సభల విషయంలో ఇక నుంచి కొత్త రూల్స్ రాబోతున్నాయా? నో జంబోస్…. ఓన్లీ కాంబోస్ అని సెక్యూరిటీ వింగ్ అంటోందా? ప్రోటోకాల్, వీఐపీ పాస్‌ల విషయంలో కూడా భారీ మార్పులు ఉండబోతున్నాయా? అసలేంటా ఛేంజెస్? రెండున్నరేళ్ళ తర్వాత సడన్‌గా ఇప్పుడెందుకు మార్పులు చేస్తున్నారు? . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్లొనే సభావేదికల విషయంలో…కీలకమైన మార్పులు చేయాలని భావిస్తున్నారట. సీఎం సెక్యూరిటీ వింగ్ ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇక మీదట ప్రోటోకాల్… -
GST: జీఎస్టీ ఎగవేతపై డీజీజీఐ ఉక్కుపాదం.. రూ.50 కోట్లకు పైగా పన్ను మోసాలు.. ఇద్దరు ఎండీలు అరెస్టు
సంఘటిత జీఎస్టీ (GST) పన్ను ఎగవేత కేసులపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) హైదరాబాద్ జోనల్ యూనిట్ దాడులను మరింత ముమ్మరం చేసింది. డేటా అనలిటిక్స్, అంతర-ఏజెన్సీ సమన్వయంతో సేకరించిన ప్రత్యేక సమాచారంతో, భారీ స్థాయిలో జరుగుతున్న అంతర్రాష్ట్ర పన్ను మోసాల వెనుక ఉన్న కీలక వ్యక్తులపై చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జీఎస్టీ చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డ ఇద్దరు ప్రముఖ కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్లను డీజీజీఐ అధికారులు అరెస్టు చేశారు. 2025 జనవరి… -
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ పచ్చి అబద్దాలు.. మినిమం అవగాహన లేదు!
తెలంగాణ భవన్లో మాజీమంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. బనకచర్ల అంశం, సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పైన మాట్లాడారు. నిన్న సీఎం రేవంత్ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలు అని పేర్కొన్నారు. బేసిన్ల గురించి సీఎంకు మినిమం అవగాహన లేదనిమండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ఎన్నో ప్రాజెక్టులను అడ్డుకున్నారని, అవన్నీ ప్రజంటేషన్లో ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. తమ పార్టీ సచ్చిన పామే అయితే.. పదే పదే బీఆర్ఎస్ పేరెందుకు ప్రస్తావిస్తున్నారన్నారు. తమకు తెలంగాణ రాష్ట్ర హక్కులే ముఖ్యమని…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!