Mirai : యంగ్ హీరో తేజసజ్జా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మిరాయ్. ఇప్పటికే వచ్చిన టీజర్ ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్ 5న రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు రిలీజ్ డేట్ ను మార్చుకున్నారు. ఈసారి కచ్చితంగా వస్తుందని అనుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో మూవీని వాయిదా వేస్తారంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 5న అనుష్క నటించిన ఘాటీ మూవీతో పాటు రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా, బెల్లంకొండ శ్రీనివాస్…