నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి పరిచయం అక్కర్లేదు. సినిమాల విషయం పక్కన పెడితే ఎలాంటి విషయాలైన అయిన మొహమాటం లేకుండా బోల్డ్ గా మాట్లాడుతూ ఉంటాడు. అయితే తాజాగా హైదరాబాద్‌లో బండ్ల గణేశ్ టాలీవుడ్ ప్రముఖుల కోసం దీపావళి వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, తేజ సజ్జ వంటి ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో, బండ్ల గణేష్.. తేజ సజ్జా గురించి కొన్ని సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. Also Read…
‘హనుమాన్’తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన తేజ సజ్జా, ఆ సినిమాకు ముందు హీరోగా పెద్దగా గుర్తింపు పొందలేదు. చిన్నతనం నుంచే బాలనటుడిగా అనేక సినిమాల్లో నటించినా, ‘ఓ బేబీ’, ‘జాంబీ రెడ్డి’ వంటి చిత్రాలతో కొంత గుర్తింపు తెచ్చుకున్న, అది సరిపోలేదు. కానీ ‘హనుమాన్’ మాత్రం అతని కెరీర్‌కు పెద్ద మలుపు తీసుకొచ్చింది. అయితే ఈ స్థాయికి చేరుకునే లోపు తేజా ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నాడు. Also Read : Kajal Aggarwal: యాక్సిడెంట్…