Home
Teja Marni
Teja Marni News
-
ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్ గా శ్రీవిష్ణు… ఆసక్తికరంగా “అర్జున ఫాల్గుణ” ట్రైలర్
యంగ్ హీరో శ్రీవిష్ణు విలక్షణమైన కాన్సెప్ట్‌లతో విభిన్నమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తాజాగా తేజ మర్ని దర్శకత్వంలో “అర్జున ఫాల్గుణ” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు శ్రీవిష్ణు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరించారు. ట్రైలర్ ప్రారంభంలో గ్రామం అందాలు, శ్రీవిష్ణులోని కామెడీ యాంగిల్ తో వినోదాత్మకంగా ఉంది. శ్రీవిష్ణు, ఆయన స్నేహితుల గురించి సుబ్బరాజు విచారిస్తున్న లాడ్జ్ సీక్వెన్స్ ఫన్నీగా ఉంది. ఇక ఈ గ్రూప్ యంగ్ టైగర్… -
అర్జునుడు సమరానికి సిద్ధం !
కంటెంట్ రిచ్ మూవీస్ చేయడంలో పేరు తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణు తాజాగా మరో ప్రత్యేకమైన యాక్షన్ థ్రిల్లర్ “అర్జున ఫాల్గుణ”తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డిఫరెంట్ జోనర్ సినిమాలను రూపొందిస్తున్న మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా సినిమా రిలీజ్ డేట్ లాక్ అయింది. 2021లోనే వినోదాన్ని అందించేందుకు అర్జునుడు సమరానికి సిద్ధం అయ్యాడు. ‘అర్జున ఫాల్గుణ’ చిత్రాన్ని డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. Read… -
“అర్జున ఫల్గుణ” యాక్షన్ ప్యాక్డ్ టీజర్
యంగ్ హీరో శ్రీవిష్ణు వరుసగా విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కమర్షియల్ చట్రంలో ఇరుక్కుపోకుండా టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుని అదే పంథాలో సాగిపోతున్నారు. తాజాగా ఈ హీరో మరో సరికొత్త కథతో సినీ ప్రియులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యాడు. “అర్జున ఫల్గుణ” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న శ్రీవిష్ణు నెక్స్ట్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా మేకర్స్ ఈ చిత్రం టీజర్‌ను… -
సమరం మొదలెట్టబోతున్న అర్జునుడు!
తుదిమెరుగుల్లో ‘అర్జున ఫల్గుణ’! శ్రీవిష్ణు, అమృతా అయ్యర్ జంటగా నటిస్తున్న సినిమా ‘అర్జున ఫల్గుణ’. థాట్ ప్రొవోకింగ్ మూవీ ‘జోహార్’ను తెరకెక్కించిన తేజ మర్ని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. చిరంజీవితో ‘ఆచార్య’ వంటి ప్రతిష్ఠాత్మక చిత్రం నిర్మిస్తున్న మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ‘అర్జున ఫల్గుణ’ రూపుదిద్దుకుంటోంది. ఒకవైపు పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్స్, మరోవైపు యువ ప్రతిభావంతులతో కంటెంట్ రిచ్ ఎంటర్‌టైనర్స్ నిర్మిస్తూ పర్ఫెక్ట్ స్ట్రాటజీతో ముందుకు వెళుతోందీ సంస్థ. టైటిల్ గురించి…
తాజావార్తలు
-
Vishwanath & Sons pre-release business : విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రీ-రిలీజ్ బిజినెస్.. రిలీజ్‌కు ముందే లాభాలు
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
AP High Court: పోలీసులపై హైకోర్టు ఆగ్రహం.. మూడేళ్లయినా దర్యాప్తు పూర్తి చేయరా..?
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
Indian Cricketers: ధావన్ నుంచి బుమ్రా వరకు.. భర్త కంటే భార్యే పెద్ద.. భారత క్రికెట్లో ఈ స్టార్ జంటల ప్రేమకథలు తెలుసా?
ట్రెండింగ్
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?