తల అజిత్ కోలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడు. రజినీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫ్యాన్ బేస్ కలిగిన ఈ జనరేషన్ స్టార్ హీరో అయిన అజిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తునివు’ తెలుగులో ‘తెగింపు’ అనే పేరుతో రిలీజ్ అవుతున్న ఈ మూవీపై భారి అంచనాలు ఉన్నాయి. బ్యాడ్ మెన్స్ గేమ్, బ్యాంక్ హీస్ట్ జోనర్ లో ‘తునివు’ సినిమాని యాక్షన్ థ్రిల్లర్ గా ‘హెచ్ వినోద్’ తెరకెక్కించాడు. సంక్రాంతి సీజన్ లో తునివు సినిమా రిలీజ్…