Yellow Teeth : చాలామంది ప్రతి రోజూ క్రమం తప్పకుండా బ్రష్ చేస్తున్నప్పటికీ, పళ్లు పచ్చగా మారుతుంటాయి. దీనివల్ల నలుగురిలో నవ్వాలన్నా, మాట్లాడాలన్నా ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. పళ్లపై ఈ పసుపు రంగు పొర ఏర్పడటానికి ఆహారపు అలవాట్లు, టీ, కాఫీలు అతిగా తీసుకోవడం లేదా సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వంటివి ప్రధాన కారణాలు. అయితే, ఖరీదైన డెంటిస్ట్ ట్రీట్‌మెంట్స్ అవసరం లేకుండానే ఇంట్లో లభించే సహజ సిద్ధమైన వస్తువులతో మెరిసే తెల్లటి పళ్లను ఎలా పొందాలో ఇప్పుడు…