ఐఫోన్ ఎయిర్ లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ గురించి చర్చలు లాంచ్ కావడానికి ముందే ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్ చాలా సన్నగా ఉంటుంది. దీని మందం కేవలం 5.5 మిమీ మాత్రమే. అయితే, ఐఫోన్ ఎయిర్ లాంటి డిజైన్‌తో వచ్చే మరో స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. ధర లక్ష రూపాయలు తక్కువ. టెక్నో పోవా స్లిమ్ 5G ని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 5.95mm మందం, 156 గ్రాముల బరువు ఉంటుంది. ఈ…