TECNO Pova 7 5G: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ టెక్నో (TECNO) భారత మార్కెట్లో రెండు శక్తివంతమైన 5G ఫోన్లను విడుదల చేసింది. అవే TECNO POVA 7 5G అండ్ POVA 7 Pro 5G. అత్యాధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్, భారీ బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్లు బడ్జెట్ వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడ్డాయి. మరి బడ్జెట్ లో వచ్చే ఈ TECNO POVA 7 5G మొబైల్ పూర్తి వివరాలు చూద్దామా.. Read…