Home
Tech News
Tech News News
-
Apple IPhone: బాక్స్ తెరవకుండానే ఐఫోన్లు అప్డేట్.. కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసా?
కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం ఆపిల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2, ఎయిర్‌పాడ్స్ ప్రో (యూఎస్బీ-సి) వేరియంట్లతో పాటు ఐఫోన్ 15 సిరీస్‌ను విడుదల చేసింది. టెక్ మేకర్ బాక్స్‌లో ఐఫోన్‌ను అప్డేట్ చేయడానికి కొత్త ఫీచర్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. -
Samsung: పండుగ సీజన్‌కు ముందే శాంసంగ్ భారీ డిస్కౌంట్లు.. రూ.6499కే స్మార్ట్‌ఫోన్!
పండుగ సీజన్ విక్రయానికి ముందు శాంసంగ్ తన కొన్ని ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను ఇస్తోంది. గెలాక్సీ ఎం, గెలాక్సీ ఎఫ్ సిరీస్‌లలో ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులు ఇవ్వబడుతున్నాయి. -
Alert: ఫోన్ కవర్లో కరెన్సీ నోట్లు పెడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త మొబైల్ పేలిపోవచ్చు
Alert: సాధారణంగా చాలామందికి మొబైల్ పౌచ్ లేదా కవర్ వెనుక కరెన్సీ నోట్లు దాచి పెడుతుంటారు. అవే కాకుండా కొన్ని సార్లు ఏటీఎం కార్డులు, ఇతర మందపాటి పేపర్లు కూడా పెడుతుంటారు. కానీ అలా చేయడం వల్ల మీరు డేంజర్ జోన్లో ఉన్నట్లే .... అది మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి. -
Samsung Galaxy Tab S8: సామ్ సంగ్ గెలాక్సీ టాబ్ S8 ధర రూ.8,000 తగ్గింపు.. ఈ కార్డ్ ఉంటే మరో రూ.6000
Samsung Galaxy Tab S8: ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ కంపెనీ Samsung తన కొత్త Android టాబ్లెట్ Galaxy Tab S9ని ఇటీవల విడుదల చేసింది. -
Threads: గందరగోళం తొలగిపోయింది.. థ్రెడ్‌ల లోగో వెనుక రహస్యం ఇదే
Threads: ట్విటర్‌కి పోటీగా వచ్చిన Meta's Threads యాప్‌ను లాంచ్ చేసింది. లాంచ్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ యాప్ కోట్లాది మంది వినియోగదారులను కూడగట్టుకుంది. అయితే ఇప్పుడు థ్రెడ్‌ల లోగోకు సంబంధించి సోషల్ మీడియాలో విభిన్న మీమ్స్ వైరల్ అవుతున్నాయి. -
Threads App: ట్విటర్ కు పోటీగా రాబోతున్న మెటా థ్రెడ్.. ఫస్ట్ లుక్ ఇదే
Threads App: Meta జనవరి నుండి Twitterకు పోటీగా యాప్ తీసుకురావాలని కృష్టి చేస్తోంది. ఇప్పుడు దీని వర్క్ పూర్తయిందని, త్వరలోనే లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం.. కంపెనీ ఈ యాప్‌ను జూలై 6న ప్రారంభించవచ్చని తెలిపారు. -
WhatsApp: వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్.. ఒక్క స్కాన్‌తో ఒక ఫోన్ నుంచి మరో ఫోన్‌కి చాట్ హిస్టరీ ట్రాన్స్ఫర్
WhatsApp: వాట్సాప్ సరికొత్త ఫీచర్ లో యూజర్ల ముందుకు రాబోతోంది. ఇప్పటి వరకు ఒక ఫోన్ నుంచి మరో ఫోన్ లోకి వాట్సాప్ చాట్ షేర్ చేసుకునేందుకు చాలా ఇబ్బందులు పడేవారు. యూజర్లు ముందుగా వాట్సాప్ డేటాను iCloud లేదా Google డిస్క్కి బ్యాకప్ చేసి ఆ తరువాత మరో ఫోన్ లో చాట్ హిస్టరీ పొందేవారు. -
Byju’s Layoffs: బైజూస్‌లో రిట్రెంచ్‌మెంట్‌కు సన్నాహాలు.. 1000 మందికి ఉద్వాసన
Byju’s Layoffs: భారతదేశంలోని ప్రముఖ ఎడ్టెక్ సంస్థ బైజూస్ తదుపరి రౌండ్ తొలగింపులకు సిద్ధమవుతోంది. దీని వల్ల 500 నుంచి 1000 మంది ఫుల్ టైమ్ ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. -
Fake Smartphone Deal: iPhone 14 Pro Max కేవలం రూ. 5000కే త్వరపడండి
Fake Smartphone Deal: మీకు ఐఫోన్ కావాలా.. అది కూడా చాలా తక్కువ ధరకు.. అంటే కేవలం రూ.5000లకే. అయితే ఇన్స్టాగ్రామ్ ఫాలోకండి.. తక్కువకే iPhone 14 Pro Maxమీకు సొంతం అవుతుంది. -
Instagram Scam Alert: ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. స్కామర్లు సిద్ధంగా ఉన్నారు
Instagram Scam Alert: మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో మీ ప్రొఫైల్‌ను పబ్లిక్‌గా ఉంచినట్లయితే జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో కొత్త ఆన్లైన్ స్కామ్ కేసులు తెరపైకి వస్తున్నాయి. ఇందులో స్కామర్లు ప్రతిరోజూ కొత్త వాటిని కనుగొంటారు.
తాజావార్తలు
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
Kiran Abbavaram : వెనక్కి తగ్గిన ‘#HATAH’.. అందుకేనని ప్రకటన
-
AI Smart Helmets: ఏఐ టెక్నాలజీతో 3 స్మార్ట్ హెల్మెట్లు.. ఫీచర్స్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..
-
OM : టాలీవుడ్ పై ‘ఓం’ దండయాత్రకి సితార సపోర్ట్!
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..
-
హోండా తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేస్తోంది.. డిసెంబర్ 2న Honda ALPHA గ్లోబల్ లాంచ్..!
-
Sachin Tendulkar: నచ్చిన ఆటగాళ్లను ఎంచుకోలేకపోయా.. టీమిండియాపై సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
IPL 2027-CSK: ఐపీఎల్లో సీఎస్కే భారీ ప్లాన్.. రూ.13 కోట్ల సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్‌పై కన్ను!
-
Rohit Sharma: వయసు జస్ట్ నంబర్ మాత్రమే.. రోహిత్ శర్మ డైవ్ చూస్తే ‘వావ్’ అనాల్సిందే.!