Team India Captain Rohit Sharma Practice for T20 World Cup 2024: యూఎస్, వెస్టిండీస్ వేదికలుగా టీ20 ప్రపంచకప్ 2024 జూన్ 2 నుంచి ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్‌కు సన్నాహకంగా సోమవారం (మే 27) నుంచి వార్మప్ మ్యాచ్‌లు ఆరంభమయ్యాయి. ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టు న్యూయార్క్‌లో అడుగుపెట్టింది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా.. మంగళవారం ప్రాక్టీస్ కూడా మొదలెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్…