Home
Team India Captaincy
Team India Captaincy News
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఐరన్ లెగ్.. తెరపైకి కొత్త డిమాండ్..
భారత టీ20 జట్టు పగ్గాలు శ్రేయస్ అయ్యర్ అందుకున్నప్పటి నుంచి ఆశించిన ఫలితాలు రాకపోవడంతో అభిమానుల్లో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఐర్లాండ్ సిరీస్లో ఎదురైన పరాజయాలు, ఆపై ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తెచ్చినా ఓటమి తప్పకపోవడం ఈ చర్చకు మరింత ఆజ్యం పోసింది. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ వ్యూహాలు ఫలించడం లేదా, లేక అతని దురదృష్టమా అనే కోణంలో నెటిజన్లు రకరకాలుగా… -
Suryakumar Yadav: సూర్యకుమార్కు సెలెక్టర్లు షాక్.. కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ‘స్కై’ భవితవ్యం!
Suryakumar Yadav: భారత టీ20 క్రికెట్లో ఓ అంశం హాట్ టాపిక్ మారింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ భవిష్యత్తు ఏంటి? అతడు కెప్టెన్గా కొనసాగుతాడా లేదా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై బీసీసీఐ (BCCI) సీనియర్ అధికారిని ఉటంకిస్తూ తాజాగా పీటీఐ (PTI) వార్తా సంస్థ సంచలన నివేదికను బయటపెట్టింది. ఈ నివేదిక ప్రకారం.. సూర్యకుమార్ యాదవ్ టీ20 కెప్టెన్సీ భవితవ్యం ఇప్పుడు పూర్తిగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే, సూర్యకుమార్ను కేవలం… -
Team India T20 Captain: శ్రేయస్ అయ్యర్కు గట్టి పోటీ.. టీమిండియా కెప్టెన్సీ రేసులో కేరళ స్టార్!
Sanju Samson Joins Team India T20 Captaincy Race: భారత టీ20 జట్టు కెప్టెన్సీపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రస్తుతం కెప్టెన్గా ఉన్న సూర్యకుమార్ యాదవ్పై వేటు పడనునట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఐపీఎల్ 2025, 2026లో అటు కెప్టెన్, ఇటు బ్యాటర్గా అదరగొడుతున్న స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ను టీమిండియా తదుపరి టీ20 కెప్టెన్గా బీసీసీఐ ఎంపిక చేయనుందని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పుడు కెప్టెన్సీ రేసులోకి మరో స్టార్ క్రికెటర్… -
Team India: టీమిండియాలో భారీ మార్పులు.. సూర్యకు వీడ్కోలు, అయ్యర్కు నిరాశ!
Major changes expected in Team India after the T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. యువ స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్ టీమిండియా కొత్త టీ20 కెప్టెన్గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం గిల్ టెస్ట్, వన్డే జట్లకు కెప్టెన్గా ఉన్నాడు. ఇప్పుడు టీ20 ఫార్మాట్… -
Shubman Gill: ఇదే సరైన సమయం.. వన్డేలకు కెప్టెన్ గా గిల్.. క్రికెట్ దిగ్గజం ఏమన్నాడంటే?
Shubman Gill: ఇంగ్లండ్తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ను 2–2తో సమం చేసిన అనంతరం టీమిండియాలో కెప్టెన్ మార్పుపై అప్పుడే చర్చ మొదలైంది. ముఖ్యంగా యువ కెప్టెన్గా శుభ్మన్ గిల్ చూపించిన సామర్థ్యం చూసిన తర్వాత, లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఓ కీలక సూచన చేశారు. గిల్ను భారత వన్డే జట్టు కెప్టెన్గా ఎంపిక చేయాలని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వన్డే జట్టు కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించగా దాదాపు… -
Next Test Captain: టెస్ట్ కెప్టెన్ గా రవీంద్ర జడేజా?
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మేట్ నుంచి తప్పుకున్నాక సమస్యలు మొదలయ్యాయి. వాళ్లిద్దరూ ఉన్నప్పుడే మరో కెప్టెన్ ని తయారు చేయాల్సిన గంభీర్ ఆ దిశగా ఆలోచించలేదు. ఫలితంగా టీమిండియా టెస్ట్ జట్టు బలహీనంగా కనిపిస్తుంది. టెస్ట్ కెప్టెన్సీ రేసులో శుబ్ మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కెప్టెన్ పాత్ర పోషిస్తే,,, రిషబ్ ని వైస్ కెప్టెన్ గా ఎంపిక చేయొచ్చు. కానీ టెస్టుల్లో పెద్దగా అనుభవం లేని…
తాజావార్తలు
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
Chahal-Dhanashree: బీజేపీలోకి చహల్.. తెలుగు హీరోయిన్గా ధనశ్రీ.. విడాకుల తర్వాత కొత్త ఇన్నింగ్స్!
-
Toyota Innova Hycross Facelift: భారత్లో కొత్త ఇన్నోవా హైక్రాస్ లాంచ్.. ధర, ఫీచర్లు, E85 హైబ్రిడ్ ప్రత్యేకతలు ఇవే!
-
WBBL 2026: క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఒక్క బంతి ఆడకుండానే క్లీన్ బౌల్డ్..! వీడియో వైరల్..
-
144Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, IPX8+IPX9+IP4X రేటింగ్స్తో Motorola Razr 2027..!
-
AP Local Body Elections 2026 : ఏపీలో తొలి విడత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందడి.. 709 పంచాయతీలు ఏకగ్రీవం!
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!