Teachers Strike: ఉపాధ్యాయ దంపతుల బదిలీలు కోసం ధర్నా చౌక్ లో నిర్వహించిన ఆవేదన సభ స్పౌజ్ బదిలీలు జరపండనే నినాదాలతో దద్దరిల్లింది. 13 జిల్లాల్లో నిలిచిపోయిన ఉపాధ్యాయ దంపతుల బదిలీలు వెంటనే జరపాలని నేడు ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ లో 13 జిల్లాల ఉపాధ్యాయ దంపతులు ఆవేదన సభను నిర్వహించారు.