అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని ప్రతి ఏడాది మే 21న జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా టీ సుదీర్ఘ చరిత్ర, సాంస్కృతిక ప్రాముఖ్యత, ఆర్థిక ప్రాముఖ్యతను జరుపుకునే రోజు ఇది. కార్మికులకు జీవన వేతనాలు, చిన్న తేయాకు ఉత్పత్తిదారులకు సరసమైన ధరలు వంటి సమస్యలను పరిష్కరించడానికి ఆసియా, ఆఫ్రికాలోని కార్మిక సంఘాలు.., చిన్న తేయాకు రైతులు, పౌర సమాజ సంస్థలు 2005లో అంతర్జాతీయ తేయాకు దినోత్సవ ప్రచారాన్ని ప్రారంభించాయి. దింతో ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ 2019లో అంతర్జాతీయ టీ దినోత్సవాన్ని…