మనందరం సాధారణంగా చాయ్ లేదా గ్రీన్ టీ తాగేటప్పుడు టీ పొడి లేదా గ్రీన్ టీ ఆకులను నీటిలో మరిగించి తాగుతాం. గత కొన్నేళ్లుగా వేడి నీటిలో లేదా పాలలో టీ బ్యాగ్‌లను నేరుగా ముంచి తాగే అలవాటు విస్తరించింది. అయితే, ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి టీ లేదా వేడి పాలలో ప్రీమియం టీ బ్యాగ్‌ను ముంచినప్పుడు ఒక్క కప్పులోనే సుమారు 11.6 బిలియన్ మైక్రోప్లాస్టిక్స్, 3.1 బిలియన్ నానోప్లాస్టిక్స్ విడుదలవుతున్నాయని…