Home
Tdp
Tdp News
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
Palla Srinivasa Rao: తిరుపతిలో పర్యటనలో ఉన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల కంటే తమకు సార్వత్రిక ఎన్నికలే ముఖ్యమని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో గెలుపు అవకాశాలున్న అభ్యర్థులకే టికెట్లు ఇస్తామని తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చే సిఫార్సులను ఎన్డీయే కోఆర్డినేషన్ కమిటీ పరిశీలిస్తుందని, అభ్యర్థులపై తుది నిర్ణయం ఆ కమిటీలోనే ఉంటుందన్నారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ… -
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
OTR : స్థానిక సమరం ముంగిట్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పొలిటికల్ హీట్ మిగతా వాటికంటే ఎక్కువగా పెరిగిపోతోంది. అన్నిటికీ మించి అందరి దృష్టి ఇప్పుడు పుంగనూరు వైపే ఉంది. వైసీపీ కీలక నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. గత స్థానిక ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి వార్ వన్‌సైడే అన్నట్టు ఉంది. అందుకే…ఇప్పుడు మేం అధికారంలో ఉన్నాం కాబట్టి…మా సత్తా ఏంటో చూపిస్తామంటున్నారు టీడీపీ లీడర్స్. అదే సమయంలో తమ పట్టు తగ్గకుండా… -
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
Off The Record: విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల జెడ్పీ పీఠాలు ఇప్పుడు రెండు చోట్ల టీడీపీలో అలజడి రేపుతున్నాయట. పదవులు దక్కలేదని ఫ్రస్ట్రేషన్లో ఉన్న పార్టీ సీనియర్స్ ఇదే లాస్ట్ ఛాన్స్ అంటూ పావులు కదుపుతుండటం ఆసక్తికరంగా మారుతోంది. వీటికి రిజర్వేషన్ ఏంటన్నది ఇంకా తేలలేదు. కానీ… ఆశావహులు మాత్రం అప్పుడే లెక్కలు వేసేసుకుంటున్నారట. పార్టీ అధికారంలోకి వచ్చింది.. ప్రభుత్వం బ్రహ్మాండంగా నడుస్తోంది, చాలా మందికి నామినేటెడ్ పదవులు కూడా దక్కాయి. కానీ… మాకేంటీ ఖర్మ,… -
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై ఫోకస్.. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులకు సీఎం దిశానిర్దేశం
CM Chandrababu: కేబినెట్ సమావేశంలో అజెండా అంశాలపై చర్చ తర్వాత.. మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంత్రులతో కీలకంగా చర్చించారు. రానున్న ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. జిల్లాల ఇన్చార్జ్ మంత్రులదే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బాధ్యత అని స్పష్టం చేశారు. కూటమి పార్టీల మధ్య సమన్వయం, ఐక్యత అత్యంత కీలకమని, అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని సీఎం సూచించారు. మున్సిపల్ ఎన్నికలతో… -
Off The Record : విజయనగరం టీడీపీలో మారుతున్న పరిస్థితులు
Off The Record : విజయనగరం జిల్లా టీడీపీలో చిన్న శ్రీను చిచ్చు రేగుతోందంటున్నారు. పార్టీలోకి ఆయన ఎంట్రీ ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది. జడ్పీ చైర్మన్‌గా ఉన్న మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను…. వైసీపీని వీడి కుమార్తె సిరి సహస్ర, అనుచరులతో కలిసి టీడీపీలో చేరారు. బయటి నుంచి చూస్తే ఇది ఒక రాజకీయ చేరికగానే కనిపిస్తున్నా… అంతర్గతంగా టీడీపీ లోపల మాత్రం… ఇది కొత్త సమీకరణాలకు నాంది అవుతుందా అన్న డౌట్స్ పెరుగుతున్నాయట.… -
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. వాతావరణ పరిస్థితులు, వ్యవసాయం, నీటి సంరక్షణతో పాటు నియోజకవర్గ అభివృద్ధి, రాజకీయ అంశాలపై మాట్లాడారు. తాను రాష్ట్రమంతా తిరుగుతా అని, రైతులను చైతన్యం చేస్తా అని చెప్పారు. ఈ ఏడాది నీళ్లు తక్కువగా ఉన్నాయని, వరి వేస్తే నష్టపోతాం అని రైతులకు సీఎం… -
CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
CM Chandrababu in Kuppam: కుప్పం నియోజకవర్గం అభివృద్ధి బాటలో వేగంగా ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం క్రమంగా ‘స్వర్ణ కుప్పం’గా మారుతోందని పేర్కొన్నారు. వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. తన సొంత నియోజకవర్గ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం కుప్పంలో నిర్వహించిన ‘స్వర్ణ కుప్పం’ బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. కుప్పం పర్యటనలో రూ.289.5 కోట్ల విలువైన… -
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
Police Lathi-Charge YCP Leaders at Vijayawada SAAP Office: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న వివాదం.. సోమవారం విజయవాడలో మరింత ఉద్రిక్తతకు దారితీసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కార్యాలయం వద్ద వైసీపీ నేతలు, శ్రేణులు నిరసనకు దిగారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు. డీఎస్సీ… -
Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
Vijayasai Reddy: ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతుంది.. పార్టీ ప్రకటనపై క్లారిటీ ఇచ్చారు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి.. అనంతపురంలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరమని అన్నారు. టీడీపీ, వైసీపీకి ప్రత్యామ్నాయంగా తమ పార్టీ ఉంటుందని పేర్కొన్నారు. విజయదశమి తర్వాత కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన గతంలో ప్రకటించిన నేపథ్యంలో తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక, రాష్ట్రాన్ని చంద్రబాబు,… -
Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. కింది స్థాయిలో అక్కడక్కడ కొన్ని విబేధాలు కనిపించినా.. ఆవి వెంటనే సమసిపోయేలా చర్యలు తీసుకున్నారు.. ఇక, రాష్ట్రస్థాయిలో అయితే.. ఎప్పుడూ తేడా కొట్టిందే లేదు.. ఈ నేపథ్యంలో.. నెల్లూరు పర్యటనలో మంత్రి నారా లోకేష్ కూటమి పార్టీల మధ్య సమన్వయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం బాగుందని, చిన్నచిన్న సమస్యలు తలెత్తితే చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని తెలిపారు. ఇదే…
తాజావార్తలు
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
-
Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
-
Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?