Home
Tdp Jana Sena Bjp Alliance
Tdp Jana Sena Bjp Alliance News
-
AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
AP Alliance Seat Sharing: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి స్థానిక ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటుపై కసరత్తును పూర్తి చేశారు.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి సత్యకుమార్, ఎంపీ లింగమనేని రమేష్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించారు.. స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలనే అంశంపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. సీట్ల పంపకాలపై… -
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
AP Municipal Elections: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశంలో మంగళవారం జరిగిన సమావేశంలో కీలక చర్చలు జరిగినట్టుగా తెలుస్తోంది.. ఎక్కడెక్కడ పోటీ చెయ్యాలి.. ఎన్ని స్థానాల్లో పోటీ చెయ్యాలి అనే అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఒక జాబితాను సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్ ఇచ్చినట్టు తెలిసింది.. ఈ జాబితాపై టీడీపీ కసరత్తు చేస్తోంది.. ఐదు మేయర్ స్థానాలను జనసేన అడిగినట్టుగా తెలుస్తోంది… రేపు విజయవాడలో కూటమి నేతల సమన్వయ… -
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
AP Local Body Polls: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి పార్టీల్లో రాజకీయ కసరత్తు ముమ్మరమవుతోంది. ఈ నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. రేపుఉదయం 9.30 కు సీఎం చంద్రబాబు నివాసానికి రానున్నారు పవన్ కళ్యాణ్.. సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది… తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తారు. ముఖ్యంగా.. ఈ భేటీలో ‘స్థానిక ఎన్నికలలో పోటీపై ఎలా ముందుకు… -
Local Body Elections: అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా.. స్థానిక ఎన్నికలపై కూటమి వ్యూహం.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు
Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై అన్ని పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి.. ఇక, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సమన్వయంతో పనిచేసేందుకు కమిటీలను ఏర్పాటు చేసినట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. విజయవాడలో సమావేశమైన కూటమి నేతలు ఎన్నికల కార్యాచరణపై చర్చించినట్లు చెప్పారు. ఎక్కడ ఒక పార్టీ కొంత తగ్గితే.. మరోచోట ఇంకో పార్టీ సర్దుబాటు చేసుకునేలా సమన్వయం చేసుకుంటామని, గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. స్థానిక… -
Off The Record: పబ్లిసిటీ పీక్స్‌లో ఉన్న వాళ్ల ర్యాంకింగ్స్ వీక్‌గా ఉన్నాయా..?
Off The Record: ఉమ్మడి విశాఖ జిల్లాలో పొలిటికల్ డైనమిక్స్ ఎప్పుడూ డిఫరెంట్‌గానే వుంటాయి. ఇక్కడ పార్టీల ప్రభావం ఎంత వుంటుందో….నేతల సీనియార్టీకి తగ్గ గౌరవం కూడా అలాగే ఉంటుంది. అధికారంలో వున్నా…లేకపోయినా తమ మధ్య ఉండేవాళ్ళకే వాళ్ళకే తిరిగి ఛాన్స్ ఇస్తుంటాకు ఇక్కడి ఓటర్లు. ఈ క్రమంలో… 2024 ఎన్నికల్లో కూటమి విజయం ప్రభంజనమైతే….ఇక్కడ శాసనసభ్యులు సాధించిన మెజార్టీలు మోత మోగించాయి. వైసీపీ గెలిచిన పాడేరు, అరకు స్ధానాలను మినహాయిస్తే ఉమ్మడి జిల్లా మీద కూటమి… -
Chandrababu and Pawan Kalyan: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక భేటీ.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..!
Chandrababu and Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం కానున్నారు… తాజా రాజకీయ పరిణామంతో పాటు తిరుపతి లడ్డూ అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు రాజ్యసభ స్థానాల అంశానికి సంబంధించి కూడా చర్చకు రానున్నట్టు సమాచారం.. చంద్రబాబుతో పవన్ కల్యాణ్ ఇవాళ ఉదయం 10.40కి సమావేశం కానున్నారు. హైదరాబాద్ నుంచి పవన్ కల్యాణ్ ఇవాళ ఉదయం అమరావతికి… -
Minister Chelluboina Venugopal Krishna: చంద్రబాబు, పవన్ పొర్లు దండాలు పెట్టినా ప్రజలు జగన్ పక్షమే..!
AP Elections 2024, Andhra Pradesh, BJP Alliance, TDP-Jana Sena-BJP Alliance, Delhi , Pawan Kalyan, Chandrababu, Minister Chelluboina Venugopal Krishna -
TDP-Jana Sena-BJP Alliance: ఏపీకి తిరిగివచ్చిన పురంధేశ్వరి.. ఢిల్లీలోనే చంద్రబాబు, పవన్..
AP Elections 2024, Andhra Pradesh, BJP Alliance, TDP-Jana Sena-BJP Alliance, Delhi , Pawan Kalyan, Chandrababu, Purandeswari -
AP Elections 2024: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై ఉత్కంఠ..! నేడు తేలనుందా..?
AP Elections 2024, Andhra Pradesh, BJP Alliance, TDP-Jana Sena-BJP Alliance, Delhi , Pawan Kalyan, Chandrababu
తాజావార్తలు
-
Illegal IVF Centres : ఐవీఎఫ్ కేంద్రాల అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్
-
AP Onion Prices: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కిలో ఉల్లిపాయలు
-
Supreme Court: ఢిల్లీలో దీపావళి గిఫ్ట్స్ కల్చర్‌పై సుప్రీంకోర్టు ఆందోళన.. కాలుష్యంపై ఆగ్రహం..
-
CM Chandrababu: “తక్షణమే ఆదుకోండి”.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి బంపర్ ఆఫర్.. ఆ సీనియర్ జట్టు కెప్టెన్‌గా బుడ్డోడి నియామకం
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!