Home
Tdp Internal Conflict
Tdp Internal Conflict News
-
Off The Record: మంత్రాలయం టీడీపీలో తగ్గని వర్గ పోరు
Off The Record: కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ గెలుపు మాట ఎప్పుడో మర్చిపోయిందట. అయినాసరే…. పార్టీలో గ్రూప్ తగాదాల్ని ఏ మాత్రం మరువకుండా అదే టెంపో మెయిన్‌టెయిన్ చేస్తున్నారంటూ సెటైరిక్ మాట్లాడుకుంటున్నారు సొంత పార్టీ కార్యకర్తలు. పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు తిక్కారెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి రాఘవేంద్రారెడ్డి వర్గాల మధ్య నిత్యం వర్గపోరు నడుస్తోంది. వైసీపీతో అంటకాగుతూ…, టీడీపీ కార్యకర్తలను అణచివేస్తున్నారని తిక్కారెడ్డి వర్గం, నియోజకవర్గ ఇన్చార్జ్గా నా మాట నెగ్గాలని రాఘవేంద్రారెడ్డి వర్గం… -
Chodavaram TDP Clash: టీడీపీ వర్సెస్ టీడీపీగా పంచాయితీ.. చోడవరంలో ఏం జరుగుతోంది?
ఆ సీనియర్ ఎమ్మెల్యే అయినోళ్ళకు ఆకుల్లోనూ, కాని వాళ్ళకు కంచాల్లోనూ వడ్డిస్తున్నారా….? జెండా మోసింది మేమైతే….. జమా ఖర్చులు చూసేది వేరావాళ్ళా అంటూ పాత టీడీపీ సీనియర్స్ కారాలు మిరియాలు నూరేస్తున్నారా…?. ఈ లెక్కల తేడాలే సిట్టింగ్ ఎమ్మెల్యేకి టీడీపీ ప్రెసిడెంట్‌కు మధ్య మంట పెట్టాయా? టీడీపీ వర్సెస్ టీడీపీగా పంచాయితీ ఎక్కడ నడుస్తోంది? కొత్త కుంపట్లతో లాభ నష్టాల సంగతేంటి? అనకాపల్లి జిల్లా చోడవరం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇక్కడ అభ్యర్ధుల కంటే… -
Off The Record: ఆళ్లగడ్డ అడ్డాలో బస్తీ మే సవాల్.. సుబ్బారెడ్డి, అఖిల ప్రియ మధ్య రచ్చ
Off The Record: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం టీడీపీలో ఎమ్మెల్యే భూమా అఖిల, టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి గొడవలు, పోరాటాలు కొత్తకాదు. ఆ గొడవల వేదికలు, రూపాలు మారుతుంటాయి అంతే. రగడ మాత్రం కామన్. తాజాగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కేబుల్ టీవీ నెట్ వర్క్ వివాదం రోడ్డెక్కింది. కేబుల్ టీవీ నెట్ వర్క్ పై ఆధిపత్యం కోసం అస్త్రశస్త్రాలు ఎక్కుపెట్టారు. పోటాపోటీతో ఏకంగా కేబుల్ టివి కనెక్షన్ ఫ్రీ ఫ్రీ అంటూ జనాలకు బంపరాఫర్లు… -
Off The Record: కొలికపూడికు కౌంటర్ గా దేవదత్ ను రంగంలోకి దింపిన టీడీపీ..?
Off The Record: తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వివాదం ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంటోంది. ఆయన ఏం మాట్లాడినా, సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్‌లు పెట్టినా సంయమనం పాటించడం, పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలిచి వార్నింగ్ ఇవ్వడం వరకే పరిమితమైన అధిష్టానం ఇప్పుడు ఉలిక్కిపడి దిద్దుబాటు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కొలికపూడి ఇటీవల కొత్తగా దళిత కార్డ్ ప్రయోగించడంతో పార్టీ పెద్దలు కూడా అలర్ట్ అయ్యారట. ఆయనకు అదే రేంజ్‌లో కౌంటర్ ఇవ్వడానికి సిద్ధమైనట్టు… -
Off The Record: బెజవాడ టీడీపీలో ఏం జరుగుతుంది?
Off The Record: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు బోండా ఉమా. ఇప్పటికి మూడుసార్లు పోటీ చేసి రెండు విడతలు గెలిచారాయన. 2019లో కేవలం 23 ఓట్ల తేడాతో ఓడిపోవడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. అలా…. వోవరాల్‌గా…. నియోజకవర్గం మీద ఆయనకు గట్టి పట్టుందని చెప్పుకుంటారు. అందుకు తగ్గట్టే అనుచరగణం కూడా భారీగానే ఉంటుంది. అదే ఇప్పుడు ఎమ్మెల్యేకి తలనొప్పిగా మారుతోందట. తమలో తాము ఆధిపత్య పోరుకు దిగడం, అది… -
Off The Record : సూళ్లూరుపేట టీడీపీలో గ్రూప్ పాలిటిక్స్..!
Off The Record : ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట…రాజకీయ నేతలకు అదొక సంపన్న నియోజకవర్గం. ఆర్థిక వనరులు ఎక్కువగా ఉండటంతో…ఈ రిజర్వుడు నియోజకవర్గంలో పెత్తనం చేసేందుకు అధికార పార్టీలోని కీలక నేతలు పావులు కదుపుతున్నారట. గత ఎన్నికల్లో వైద్యురాలు నెలవల విజయశ్రి 25వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా ఆమె ఎన్నికైనా…పెత్తనమంతా వేరొకరి చేతుల్లోకి వెళ్లిపోయినట్లు నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. విజయశ్రీకి ఆర్థికంగా అండగా నిలబడటంలో, టికెట్ ఇప్పించడంలో ఓ పారిశ్రామికవేత్త కీలకపాత్ర పోషించారు. గెలిచిన తర్వాత… -
Off The Record: ఎస్.కోట టీడీపీలో మూడు గ్రూపుల మంట..
Off The Record: విజయనగరం జిల్లా శృంగవరపుకోట టీడీపీలో ప్రస్తుతం మూడు ప్రధాన వర్గాలు మంట పెడుతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యే కోళ్ళ లలితకుమారి, మరోవైపు గొంప కృష్ణ, ఇంకోవైపు ఇటీవల పార్టీలో చేరిన ఇందుకూరి సుబ్బలక్ష్మి వర్గాలు… ఆధిపత్యం కోసం పోరాడుతున్నాయి. ఒకప్పుడు రెండు వర్గాలకే పరిమితమైన రాజకీయ సమీకరణాలు ఇప్పుడు మూడవడంతో… పార్టీ కేడర్‌లో కూడా గందరగోళం పెరిగిపోతోందంటున్నారు. పార్టీ కార్యక్రమాలైనా, ఇతర సమావేశాలైనా ఎవరికి వారే… నిర్వహించుకుంటూ… విభజనను క్లియర్ కట్‌గా చెప్పేస్తున్నారు. అంతకు… -
OTR: వారసుడి ఎంట్రీ.. శ్రీకాకుళం టీడీపీలో వర్గపోరు!
శ్రీకాకుళం టీడీపీలో వర్గపోరుకు బీజం పడుతోందా? 2024 అసెంబ్లీ ఎన్నికల టైం ముంచి సైలెంట్ అయిపోయిన పొలిటికల్ ఫ్యామిలీ మళ్ళీ యాక్టివ్ అవుతోందా? ఈసారి సరికొత్తగా వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అదే నిజమైతే సిట్టింగ్ ఎమ్మెల్యే సంగతేంది? ఇద్దరి మధ్య సమన్వయం ఎలా కుదురుతుంది? అధిష్టానం ముందున్న ఆప్షన్స్ ఏంటి? అసలు ఎవరా రాజకీయ వారసుడు? ఇన్నాళ్ళు ఎక్కడున్నారు? శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. పార్టీ ఆవిర్భావం తర్వాత అడపాదడపా తప్ప… దాదాపు ప్రతి ఎన్నికలోనూ… -
Off The Record: ఏలూరు టీడీపీ కార్యక్రమంలో కొత్త వివాదం
Off The Record: కొలుసు పార్ధసారధి.. ఏపీ క్యాబినెట్ మినిస్టర్ అండ్ కృష్ణాజిల్లా నూజివీడు ఎమ్మెల్యే. గతంలో పెనమలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సారధి.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తొలిసారి మంత్రి అయ్యారు. 2014లో వైసీపీ తరపున మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసి ఓడిపోగా….అదే పార్టీ నుంచి 2019లో పెనమలూరు ఎమ్మెల్యే అయ్యారాయన. అప్పుడే మంత్రి పదవి మీద చాలా ఆశలు పెట్టుకున్నా….చివరికి అది జోగి రమేష్‌ను వరించింది. ఇక అప్పటి నుంచి అసంతృప్తి మొదలవడంతో… -
Off The Road: వీధికెక్కుతున్న మన్యం జిల్లా టీడీపీ అంతర్గత పోరు..!
Off The Road: పార్వతీపురం మన్యం జిల్లా టీడీపీ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా తేజోవతి, ఉపాధ్యక్షుడిగా దత్తి లక్ష్మణరావును నియమించాకే ఈ చర్చ ఊపందుకుందట. ఈ ఇద్దరు నాయకులు ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడికి సన్నిహితులని, నియామకాల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారన్న టాక్ బలంగా ఉంది. ఇద్దరి మీద అచ్చెన్న వర్గ ముద్ర ఉంది. దీంతో జిల్లా మీద పట్టు బిగించేందుకు మంత్రి వేరేవాళ్ళకు అవకాశాలు రాకుండా… తన…
తాజావార్తలు
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్‌పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్‌కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..