టీసీఎల్ కంపెనీ తమ న్యూ ప్రొడక్ట్ TCL Note A1 NXTPAPERను విడుదల చేసింది. ఇది ఒక అత్యాధునిక డిజిటల్ నోట్-టేకింగ్ ట్యాబ్లెట్, ఇది కాగితంపై రాసినట్లు సహజమైన అనుభూతిని ఇస్తూ, కళ్లకు హాని కలిగించకుండా రూపొందించారు. ఈ ట్యాబ్లెట్ ప్రధానంగా విద్యార్థులు, ప్రొఫెషనల్స్, క్రియేటివ్ వర్కర్ల కోసం రూపొందించారు. స్క్రీన్లపై ఎక్కువ గంటలు చదవడం, నోట్స్ తయారు చేయడం, స్కెచింగ్ చేసే యూజర్ల కోసం ఈ కొత్త హ్యాండ్ సెట్ తీసుకొచ్చారు. టాబ్లెట్ పెద్ద డిస్ప్లే,…
ప్రపంచం మొత్తం టెక్నాలజీ విషయంలో ఎంతగా అభివృద్ధి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మీ ఇంట్లోనే సినిమా హాల్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అవును, మీరు చదివింది నిజమే. ఇందుకోసం TCL అనే కంపెనీ భారతదేశంలో సినిమా థియేటర్ సైజు లాగా ఏకంగా 115 అంగుళాల అతి పెద్ద స్మార్ట్ టీవీని విడుదల చేసింది. దీని పేరు ‘115X99 మాక్స్’. ఈ టీవీ ధర అక్షరాలా రూ.29,99,900. ఈ టీవీ కావాలంటే కాస్త భారీగానే ఖర్చు…
Rs 75 Thousand Discount onTCL P635 65 inch Smart TV in Flipkart: కొత్తగా స్మార్ట్‌టీవీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా?.. అందులోనూ థియేటర్ ఫీలింగ్ ఇచ్చే భారీ స్క్రీన్ ఉన్న స్మార్ట్‌టీవీని కొనాలని ప్లాన్ చేస్తున్నారా?. మీ లాంటి వారికోసమే ఓ మెగా ఆఫర్ అందుబాటులో ఉంది. 65 ఇంచెస్ స్మార్ట్‌టీవీపై ఏకంగా రూ. 75 వేల డిస్కౌంట్ అందుబాటులో ఉంది. మరి ఇంత డిస్కౌంట్ అంటే.. ఏ బ్యాంక్ ఆఫరో లేదా ఎక్స్‌ఛేంజ్ ఆఫరో…
TCL Released TCL T6G QLED 4K TVs in India: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ‘టీసీఎల్’కు భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్ టీవీలను రిలీజ్ చేస్తూ సత్తాచాటుతోంది. ఈ క్రమంలోనే 4K రిజల్యూషన్‌తో కొత్త స్మార్ట్ టీవీలను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీలు అల్ట్రా-ప్రీమియం సెగ్మెంట్‌లో వస్తున్నాయి. ఈ స్మార్ట్ టీవీలో సరికొత్త ఫీచర్లతో వస్తున్నాయ్. ఈ ఫీచర్ల ద్వారా మీరు థీయేటర్లలో చూస్తున్న అనుభూతిని పొందుతారు. టీసీఎల్…