Ticket Collector: ముంబైలోని ‘లైఫ్ లైన్’ లోకల్ ట్రైన్‌లో ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణిస్తున్నారు. వారిలో కొందరు టిక్కెట్లు కొనుగోలు చేస్తారు. మరికొందరు రద్దీని సద్వినియోగం చేసుకుంటారు. ఆ సమయాలలో టిక్కెట్లు లేకుండా ప్రయాణిస్తున్నారు. పట్టుబడినప్పుడు వారు టిక్కెట్ కలెక్టర్(టిసి)తో వాదిస్తారు, గొడవ చేస్తారు. ఇకపోతే ఏసీలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు దురుసుగా ప్రవర్తించి టీసీని కొట్టిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానిక చర్చిగేట్…