Life Tax On EV’s: ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుంది. భారత్ లో కూడా వీటి వినియోగం ఘణనీయంగా పుంజుకుంటుంది. చాలా మంది పెట్రోల్, డీజీల్ తో నడిచే ఇంధన వాహనాలు కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలను కొనడానికే మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వాలు కూడా వీటి వినియోగాన్ని పోత్సహించడానికి మొదట్లో రకరకాల బెనిఫిట్స్ ను అందించాయి. ప్రస్తుతం వీటిపై ప్రజల్లో అవగాహన పెరిగి వీటి వినియోగం పెరగడంతో ప్రభుత్వాలు వీటిపై అందిస్తున్న ఒక్కో బెనిఫెట్…