Tata Winger Plus: టాటా మోటార్స్ తాజాగా 9 సీటర్ మోడల్ టాటా వింగర్ ప్లస్ (Tata Winger Plus)ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ వాహనం ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, విశాలమైన, ఆధునిక కనెక్టివిటీతో కూడిన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ వాహనం ముఖ్యంగా వాహన రంగంలో ఉండే యజమానులకు తక్కువ ఖర్చుతో అధిక లాభాలు సాధించుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. Janhvi Kapoor : అతనితో నాకు మ్యారేజ్ అయింది.. జాన్వీకపూర్…