Best Family Cars: భారతదేశంలో కుటుంబంతో కలిసి ప్రయాణించాలంటే కేవలం మైలేజ్, స్టైల్ చూసి కారు ఎంచుకోవడం సరిపోదు. వీటితోపాటు అధిక ప్రాధాన్యత భద్రతకు ఇవ్వాలి. అందుకే 2025లో గ్లోబల్ NCAP ద్వారా క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించిన టాప్ కార్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇవన్నీ ఎయిర్‌బ్యాగ్స్, ABS, ESP వంటి ఆధునిక భద్రతా ఫీచర్లతో పాటు, బలమైన బాడీ షెల్‌తో కూడా వస్తున్నాయి. మరి ఆ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దామా..…
Tata Nexon 2025: టాటా మోటార్స్ మోస్ట్ సెల్లింగ్ కార్ నెక్సాన్ ఇప్పుడు కొత్త అవతార్‌లో వచ్చింది. మరిన్ని ఫీచర్లు, కలర్ ఛాయిస్‌లతో టాటా నెక్సాన్ 2025 లాంచ్ అయింది. సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్‌కి మరింత గట్టి పోటీ ఇవ్వబోతోంది.