Tata Motors 2026 Cars: 2026లో భారత మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని కీలకమైన కొత్త మోడళ్లను సిద్ధం చేస్తోంది టాటా మోటార్స్. తాజాగా ఫ్రంట్ వీల్ డ్రైవ్ (FWD) కాన్ఫిగరేషన్‌లో సియెర్రా SUVను విడుదల చేసిన టాటా, 2026 తొలి త్రైమాసికంలో సియెర్రా ఈవీ (Sierra EV)ను కూడా తీసుకురానున్నట్లు ప్రకటించింది.