Tata Harrier EV: భారతీయ ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్ కు ప్రత్యేక స్థానం ఉంది. వినూత్నమైన డిజైన్లు, బలమైన నిర్మాణం, ఆధునిక సాంకేతికతతో దేశీయ మార్కెట్లో ముందంజలో ఉంది. టాటా నెక్సన్ EVతో విద్యుత్ వాహనాల విభాగంలో ముందస్తు అడుగులు వేసిన టాటా మోటార్స్, ఇప్పుడు హారియర్ EVను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి టాటా మోటార్స్ అధికారికంగా ప్రకటించిన ప్రకారం, హారియర్ EVని 2025 జూన్ 3న లాంచ్ చేయనుంది. ఇటీవలే భారత్ మొబిలిటీ…