Tata Motors: టాటా ఇయర్ ఎండ్ తన సేల్స్ పెంచుకునేందుకు డిసెంబర్ నెలలో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్లను ICE (పెట్రోల్–డీజిల్), EV (ఎలక్ట్రిక్) మోడళ్లన్నిటికీ వర్తిస్తున్నట్లు చెప్పింది. ఈ స్కీమ్ డిసెంబర్ 31,2025 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. కస్టమర్లు ఎంపిక చేసిన టాటా కార్లను నెలకు రూ. 4999 నుంచి ప్రారంభమయ్యే నెలవారీ EMIతో ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఎంట్రీ లెవల్ టియాగో నెలకు రూ. 4999 నుంచి EMIతో అందుబాటులో ఉంది. టిగోర్,…