తెలంగాణ బీజేపీలో సంస్థాగత ఎన్నికలు రానున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఎవరికివారే తమకు పదవులు వరించనట్లు ఊహాగానాలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ జిల్లా నేతలతో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ మాట్లాడుతూ.. ఎవరికీ సీట్లు ఖరారు కాలేదని స్పష్టం చేశారు. తమకే సీటు అనే భ్రమలో ఉండకూడదని ఆయన తెలిపారు. పని చేసే వారిని సర్వేల ఆధారంగా సీట్లు లభిస్తాయని, నెల రోజల్లో సంస్థాగత పోస్ట్ లను భర్తీ చేయాలన్నారు. అన్ని కమిటీలను వేయాలని,…