టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన అవంతిక వందనపు.. తన క్యూట్ స్మైల్ అండ్ ఎక్స్ప్రెషన్స్ తో ఎంతగానో ఆకట్టుకుంది. అయితే కొన్నేళ్ల తర్వాత అనూహ్యంగా హాలీవుడ్లో కనిపించి అవంతిక అందరినీ ఆశ్చర్యపరిచింది.ఇప్పటికే ‘మీన్ గర్ల్స్’ అనే సిరీస్ లో కనిపించి హాలీవుడ్ లో పాపులర్ అయిపోయింది అవంతిక. ఇంతలోనే తను నటించిన మరో హాలీవుడ్ మూవీ ‘టారో’ (Tarot) కూడా థియేటర్లలో విడుదల అవ్వడానికి సిద్ధమవుతోంది. ‘టారో’ఒక హారర్ మూవీ. ఇప్పటికే హాలీవుడ్లో…