కుర్ర హీరో టైగర్ ష్రాఫ్ ఏకంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ సినిమాతో ఢీ కొంటున్నాడు. టైగర్ ష్రాఫ్ తాజా చిత్రం ‘హీరో పంతి-2’ ఏప్రిల్ 29న జనం ముందు వాలనుంది. అదే రోజున అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ వంటి టాప్ స్టార్స్ నటించిన ‘రన్ వే 34’ విడుదల కానుంది. మరి అంత పెద్ద స్టార్స్ సినిమాతో పోటీ అంటే మాటలా!? అందుకే తన సినిమాకు, తనకు ఆశీస్సులు కావాలని కోరుకుంటూ రాజస్థాన్ లోని…