Gadar 2 Director Anil Sharma Intresting Comments on Jr NTR: బాలీవుడ్ పంట పండిందా అన్నట్టుగా అనిల్ శర్మ డైరెక్ట్ చేసిన “గదర్ 2” బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తోంది. ఇప్పటికే వసూళ్లు దాదాపు 500 కోట్లు దాటి మరింత ముందుకు దూసుకుపోతోంది. ఇక విడుదలైన 20 రోజుల తర్వాత కూడా సన్నీ డియోల్-అమీషా పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన పీరియడ్ డ్రామా సీక్వెల్