ప్రస్తుతం ఓటీటీల హవా కొనసాగుతుంది. ఓటీటీ లలో సినిమాలు మరియు వెబ్ సిరీసులు మంచి ఆదరణ పొందుతున్నాయి. నేరుగా ఓటీటీ లో విడుదలయ్యే సినిమాలతో పాటుగా థియేటర్లలో అంతగా ప్రేక్షకాదరణ పొందని చిత్రాలు కూడా ఓటీటీ లలో మంచి ఆదరణ పొందుతున్నాయి. అలా రీసెంట్ గా ఓటీటీలో విడుదల అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్న తెలుగు హారర్ మూవీ “తంతిరం: టేల్స్ ఆఫ్ శివకాశి చాప్టర్ 1”.శ్రీకాంత్ గుర్రం మరియు ప్రియాంక శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన…
Cinema Bandi Productions ‘Tantiram’ First Look unveild: ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమా అయినా చూసేసి బ్రహ్మరథం పట్టేస్తున్నారు మన ప్రేక్షకులు. ఈ క్రమంలోనే ఎందరో తాము కూడా ప్రేక్షకులకు తమ కథలు చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో రూపొందిన సినిమానే తంతిరం. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయింది. శ్రీకాంత్ గుర్రం హీరోగా ప్రియాంక శర్మ హీరోయిన్…