Delhi Water Crisis : ఢిల్లీలోని ఐదు పోలీస్ స్టేషన్ల నుంచి 170 మంది పోలీసులు, పీసీఆర్ వ్యాన్లు, పెద్ద సంఖ్యలో బైక్‌లు.. మునక్ కెనాల్ సమీపంలో నివసిస్తున్న ప్రజలు గురువారం ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు.
ప్రజలు నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడిన పరిస్థితి ఏర్పాడింది. ఈ ట్యాంకర్ మాఫియా కట్టడికి, నీటి వృథాను అరికట్టడానికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది