యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రల్లో కనిపించనుండగా, నితిన్ పాత్రలో ఓ డిఫరెంట్ షేడ్స్ తో పాటుగా అతని నటనలో కొత్త కోణాలను చూపించనున్నాడట. ఇక తాజాగా మ్యూజికల్ ప్రమోషన్ పరంగా మరో కీలక…