ప్రముఖ సీరియల్ నటి నందిని మృతి చెందడం తమిళ, కన్నడ టెలివిజన్ రంగాలను ఒక్కసారిగా విషాదం నెలకొంది. బెంగళూరులోని తన నివాసంలో ఆమె మరణించగా, ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నందిని, సొంత భాష కాకపోయినా కన్నడ, తమిళ సీరియళ్లలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా తమిళంలో ద్విపాత్రాభినయం చేసిన ‘గౌరి’ సీరియల్ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇటీవల వరకూ బెంగళూరులోనే షూటింగ్ జరిగిన ఈ సీరియల్, తాజాగా…