ఈ పొంగల్ మామూలుగా ఉండదు దళపతి విజయ్ ఫుల్ విజువల్ ఫీస్ట్ ఇస్తాడని సంబరపడిపోతున్న ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. సీబీఎఫ్సీ సర్టిఫికేషన్ జారీ లోపం.. లీగల్ బ్యాటిల్‌తో సతమతమౌతుండటంతో జనవరి 9కి రావాల్సిన మూవీ వాయిదా పడింది. అటు జనవరి 10న వచ్చిన పరాశక్తి అండర్ ఫెర్ఫామెన్స్ చేయడంతో ఈ సంక్రాంతికి ఎంటర్టైన్మెంట్ మిస్సయ్యామా అని ఫీలవుతున్న తమిళ ఆడియన్స్ ముందుకు సడెన్లీ దూసుకొస్తున్నాయి పలు సినిమాలు. వాటిల్లో ఫస్ట్ చెప్పుకోవాల్సింది వా వాతియార్. Also Read…