గ్యాంగ్‌స్టర్ తిల్లు తాజ్‌పురియాను కత్తితో పొడిచి చంపినప్పుడు తీహార్ జైలు గదిలో విధులు నిర్వహిస్తున్న తమిళనాడు స్పెషల్ పోలీస్ (TNSP)లోని ఏడుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఆ సమయంలో మూగ ప్రేక్షకులుగా నిలబడినందుకు వారిని తమిళనాడుకు తిరిగి పంపారు. ఈ విషయాన్ని జైలు అధికారులు ఆదివారం తెలిపారు.
పోలీసు డిపార్ట్‌మెంట్ అంటే.. ఎప్పుడు డ్యూటీకి వెళ్తారో.. మళ్లీ ఎప్పుడు వస్తారో.. అత్యవసరం అయితే మళ్లీ ఎప్పుడు కబురు వస్తుందో తెలియని పరిస్థితి.. ఏ కార్యక్రమం అయినా సజావుగా సాగాలంటే.. అక్కడ పోలీసులు ఉండి పరిస్థితులను చక్కదిద్దాంల్సిందే. అయితే, వారికి వీక్లీ ఆఫ్ ఇవ్వాలని నిర్ణయించారు తమిళనాడు సీఎ�