Home
Tamil Movie News
Tamil Movie News News
-
Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
Dhanush OM: కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఒకే సీజన్లో ముగ్గురు అగ్ర హీరోల సినిమాలు బరిలోకి దిగితే థియేటర్ల కొరత, కలెక్షన్స్ షేరింగ్ వంటి సమస్యలు తలెత్తుతాయన్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని స్టార్ హీరో ధనుష్ తీసుకున్న ఒక బోల్డ్ అండ్ మెచ్యూర్ డెసిషన్ ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సూపర్ స్టార్ రజినీకాంత్, వెర్సటైల్ స్టార్ సూర్య చిత్రాలతో తలపడకుండా తన సినిమా… -
FEFSI : కోలీవుడ్‌లో సమ్మె సైరన్‌పై ఫెఫ్సీ ఆందోళన: బంద్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి!
తమిళ చిత్ర పరిశ్రమలో మరోసారి సమ్మె మేఘాలు కమ్ముకుంటున్న వేళ సినీ కార్మిక సమాఖ్య (ఫెఫ్సీ – FEFSI) కీలక ప్రకటన చేసింది. నిర్మాతలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తాము అర్థం చేసుకున్నప్పటికీ, సమ్మె వల్ల వేలాది మంది కార్మికుల జీవితాలు రోడ్డున పడతాయని హెచ్చరించింది. తమిళనాడు ప్రభుత్వం, తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించి సామరస్యపూర్వక పరిష్కారం దిశగా అడుగులు వేయాలని విజ్ఞప్తి చేసింది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త చిత్రాల షూటింగ్‌లు,… -
Nelson Dilipkumar: పూనకాలు తెప్పించే మెగా మల్టీస్టారర్.. 46 ఏళ్ల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో రజనీ-కమల్!
Nelson Dilipkumar: తమిళ సినిమా చరిత్రలోనే అతిపెద్ద సంచలనంగా నిలిచే మెగా ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుంది. సూపర్‌స్టార్ రజినీకాంత్.. ఉలగనాయగన్ కమల్ హాసన్ ఇద్దరూ 46 ఏళ్ల తర్వాత ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. ఈ హిస్టారిక్ కాంబినేషన్‌ను నెల్సన్ దిలీప్‌కుమార్ తెరకెక్కించడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే జైలర్, జైలర్ 2లతో రజినీతో జోడీ కట్టిన నెల్సన్.. ఇప్పుడు ఈ ఇద్దరు లెజెండ్స్‌ను ఒకేసారి హ్యాండిల్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్… -
Ajith Kumar : అజిత్ హీరోగా అనిల్ సుంకర నిర్మాతగా భారీ బడ్జెట్ సినిమా..
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా గతేడాది వచ్చిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. అయితే గత కొంతకాలంగా అజిత్ నెక్ట్స్ సినిమా ఏంటనే చర్చ నడుస్తోంది. అయితే డైరెక్టర్ ఆధిక్ ఇప్పుడు అజిత్ కోసం మరో పవర్ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ‘AK64’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ ప్రాజెక్ట్… -
Shruti Haasan: హే శృతి.. నువ్వేనా.. ఇలా అయిపోయావ్ ఏంటి?
వరుస బ్లాక్బస్టర్లు, పాన్-ఇండియా స్టార్డమ్తో దూసుకుపోతున్న దుల్కర్ సల్మాన్, ఇప్పుడు మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ‘ఆకాశంలో ఒక తార’తో అలరించబోతున్నారు. విలక్షణ కథలతో ఆకట్టుకునే పవన్ సాదినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో, ఈ చిత్రాన్ని సందీప్ గుణ్ణం , రమ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. దుల్కర్ సరసన కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇంతకు ముందు విడుదలైన ప్రోమోలు సినిమాపై అంచనాలను… -
Parvathy Thiruvothu : నేను పీరియడ్స్‌లో ఉన్నాను.. వెళ్లనివ్వండి.. డైరెక్షన్ టీమ్ పై అరిచేసిన హీరోయిన్
తమిళ నటి ఆ పార్వతి తిరువోతు ఓ సినిమా షూటింగ్ లో తనకు జరిగిన చేదు సంఘటన గురించి చేసిన వ్యాఖ్యలు సొషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ అసలు మ్యాటర్ లోకి వెళితే తమిళ్ లో ధనుష్ హీరోగా 2013లో మరియన్ అనే సినిమా వచ్చింది. భరత్ బాలా దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా షూటింగ్ గురించి మాట్లాడుతూ ‘ నేను తమిళంలో ‘మరియన్’… -
Train : ‘ట్రైన్’ ఫస్ట్ సింగిల్ వచ్చేస్తోంది!
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి మరియు శృతి హాసన్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ట్రైన్’ (Train). ప్రముఖ దర్శకుడు మిస్కిన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే మ్యూజికల్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘కన్నకుళికారా’ నేడు విడుదల కాబోతోంది. Also Read : Jagapathi Babu : పెళ్లి వీడియో తో షాక్ ఇచ్చిన జగపతి బాబు.. వీడియో వైరల్ ఈ… -
Krithi Shetty: హోటల్ రూమ్‌లో ఆత్మను చూశా..షాకింగ్ విషయం బయట పెట్టిన కృతిశెట్టి
ప్రముఖ హీరోయిన్ కృతి శెట్టి తన సినీ కెరీర్‌కు సంబంధించిన ఓ వింత అనుభవాన్ని పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. తాను నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ప్రారంభానికి సరిగ్గా ముందు రోజు రాత్రి, తన హోటల్ గదిలో ఒక ఆత్మను చూశానని ఆమె వెల్లడించారు. ఈ అనుభవం ఆమె పాత్రపై నమ్మకాన్ని పెంచిందని తెలిపారు. కృతి శెట్టి ప్రస్తుతం తమిళ నటుడు కార్తి హీరోగా, నలన్ కుమారస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వా వాత్తియార్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ… -
Dude Movie: ‘డ్యూడ్’ మూవీపై ఇన్ఫ్లూయెన్సర్ విమర్శ.. దర్శకుడి కౌంటర్ రిప్లై
ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు నటించిన “డ్యూడ్” సినిమా బాక్సాఫీస్ హిట్ అయ్యి. దీపావళి కానుకగా తమిళ, భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా మంచి స్పందన తెచ్చుకుంటోంది. అయితే ఈ సినిమాపై ఓ ఇన్‌స్టా ఇన్ఫ్లూయెన్సర్ చేసిన విమర్శలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. కథ అర్థవంతంగా లేదని, సన్నివేశాలకు కనెక్షన్ లేదని, “చెత్త రీల్స్ కలిపినట్టుంది” అని కామెంట్ చేశారు. అలాగే మమిత… -
Bose Venkat: నటుడి ఇంట తీవ్ర విషాదం.. హార్ట్ ఎటాక్ తో సోదరి మృతదేహం మీదనే కన్నుమూత!
Back to back Tragedies at Bose venkat home: ఈ మధ్య కాలంలో ఎటువంటి ముందస్తు లక్షణాలు లేకుండానే గుండె ఆగిపోయి యుక్త వయసు వారు కూడా ప్రాణాలు కోల్పోతుండటం అందరినీ టెన్షన్ పెడుతోంది. పదేళ్ళ బాలుడు కూడా ఈ మహమ్మారికి బలయ్యాడు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ గుండె పోటు తమిళ నటుడి ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన ఇంకెవరో కాదు తమిళ నటుడు బోస్ వెంకట్. తమిళ…
తాజావార్తలు
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్‌లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
-
Shekar Kammula : “వైలెన్స్ ఉంటేనే సినిమా హిట్ అనుకోవడం భ్రమ.. శేఖర్ కమ్ముల సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!