Dhanush: తమిళ చిత్రసీమలో అగ్ర హీరోలలో ఒకరిగా ఉన్న ధనుష్.. బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించి మెప్పించాడు. తాజాగా ధనుష్ యొక్క 50వ చిత్రం, స్వయంగా దర్శకత్వం వహించి నటించిన రాయన్ గత జూలైలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లతో సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ధనుష్ ప్రముఖ నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్స్ డబ్బులు తీసుకుని వారి సినిమాల్లో నటించకుండా అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇవ్వలేదన్న ఫిర్యాదు వచ్చింది. దీంతో తమిళ…