రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో షోస్ ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రీ సేల్స్ తోనే 100 కోట్లు కొల్లగొట్టినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. అయితే ఈ సినిమా ఎందుకు చూడాలి అనే విషయంలో కొన్ని కారణాలు మీకు అందిస్తున్నాం 1.రజనీకాంత్ మ్యాజిక్: సూపర్‌స్టార్ రజనీకాంత్ తన స్టైల్, స్వాగ్, నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాడు. ఆయన ఫ్యాన్స్‌కి ఇది ఒక అద్భుతమైన ట్రీట్.…