Thamanna - Vijay Varma : ప్రస్తుతం బి-టౌన్‌లో ఒకే ఒక జంట గురించి చర్చ జరుగుతోంది. వారే తమన్నా భాటియా, విజయ్ వర్మ. వీరిద్దరి మధ్య బంధం హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది.
Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా పేరు ఇప్పుడు వినిపిస్తున్నంత ఎక్కువగా ఇప్పటివరకు వినిపించింది లేదు. అంతగా ఆమె పేరు వినిపించడానికి కారణం.. అనే నటిస్తున్న సిరీస్ లే. బాలీవుడ్ కు వెళ్లిన ఈ భామ అక్కడ జో ఖర్దా, లస్ట్ స్టోరీస్ లాంటి సిరీస్ లలో కనిపించింది.