బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ , నటి తమన్నా భాటియా మధ్య ఉన్న రిలేషన్ కారణంగా చాలా కాలంగా వార్తల్లో నిలిచారు. కలిసి ఒక కార్యక్రమానికి హాజరైనా, హాజరవ్వకపోయినా తమన్నా భాటియా-విజయ్ వర్మ గురించి ఏదో ఒక వార్త తెర మీదకు వస్తూనే ఉంది. ఇక మీడియా కెమెరాల ముందు ఈ ఇద్దరూ కనిపించిన తీరును చూసి, ఈ సంబంధం ఖచ్చితంగా పెళ