Tamannaah Denies Marriage with Pakistan Cricketer Abdul Razzaq: బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్‌వుడ్.. అన్ని భాషల్లో స్టార్ హీరోల సరసన నటించిన తమన్నా భాటియా సూపర్ క్రేజ్ సంపాధించారు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న మిల్కీబ్యూటీ.. ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లతో అభిమానులను అలరిస్తున్నారు. అయితే మాజీ ప్రియుడు విజయ్ వర్మతో ప్రేమాయణంకు ముందు తమన్నాపై చాలా వదంతులు వచ్చాయి. కొందరు హీరో, క్రికెటర్లతో డేటింగ్ చేశారని సోషల్ మీడియాలో వార్తలు…