Golla Ramavva: స్వర్గీయ భారత ప్రధాని పి.వి.నరసింహారావు రాసిన తెలంగాణ సాయుధ పోరాటగాథకు దృశ్యరూపంగా ముళ్లపూడి వరా దర్శకత్వంలో తెరకెక్కిన వీరగాథ “గొల్ల రామవ్వ”. ఈ చిత్రంలో తాళ్ళూరి రామేశ్వరి టైటిల్ పాత్ర పోషించారు. ఈ సినిమాను సుచేత డ్రీమ్ వర్క్స్ ప్రొడక్షన్ – వర్మ డ్రీమ్ క్రియేషన్స్ పతాకాలపై… రామ్ విశ్వాస్ హనూర్కర్ – రాఘవేంద్రవర్మ (బుజ్జి) సంయుక్తంగా నిర్మించారు. ఈ సందర్భంగా నిర్వహించిన చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో పలువురు అతిథులు మాట్లాడుతూ.. తెలుగువారి…