Afghanistan In Semis : ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ 2024 లో ఎవరు ఊహించని విధంగా అఫ్గానిస్తాన్ జట్టు అంచనాలకు మించి టోర్నీలో హేమహేమీల జట్లని ఓడించి సెమీఫైనల్ కు చేరుకుంది. ఇప్పటివరకు ఆఫ్ఘనిస్తాన్ జరిగిన టి20 ప్రపంచ కప్ 2024లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి ప్రతిష్ట టీమ్స్ కు షాక్ ఇచ్చి సెమిస్ కు చేరుకుంది. నేడ