Jabardasth Racha Ravi Funny Speech At Bhagavanth Kesari Trailer Launch Event: నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘భగవంత్ కేసరి’. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రంలో యువ హీరోయిన్ శ్రీలీల ముఖ్యభూమిక పోషించారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా భగవంత్…