హీరో విజయ్ (Hero Vijay) సోమవారం తొలి పార్టీ సమావేశం నిర్వహించారు. పార్టీ ముఖ్య సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ సుదీర్ఘకాలం మనుగడ కొనసాగేలా.. పూర్తి స్థాయిలో బలం చేకూర్చుకునేందుకు కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు సమాచారం.