డబ్బుతో కొనలేనిది ఏమైనా ఉందా అంటే అది ఆరోగ్యం మాత్రమే. ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రెటీలు ఏదో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. ఇందులో క్యాన్సర్ బారిన పడిన వారి సంఖ్య ఎక్కువని చెప్పొచ్చు. కొంతమంది బయటకు చెప్పుకుంటున్నారు మరి కొంత మంది చెప్పుకోవడం లేదు. కానీ అన్ని వ్యాధులతో పోల్చితే క్యాన�