టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తగ్గేదే లే’. ఇప్పటికే ‘తగ్గేదే లే’ సినిమా నుంచి నైనా గంగూలీ డాన్స్ చేసిన టైటిల్ సాంగ్ బయటకి వచ్చి చార్ట్ బస్టర్ అయ్యింది. ‘దండుపాల్యం’ సినిమాని తెరకెక్కించిన శ్రీనివాస్ రాజు డైరెక్ట్ చేసిన ‘తగ్గేదే లే’ సినిమాలో ‘దివ్య పిళ్ళై’, ‘అనన్య రాజ్’ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీనివాస్ రాజు సినిమా అంటేనే థ్రిల్లింగ్ మూమెంట్స్ చాలా ఉంటాయి వాటికీ తగ్గట్లే ఈ సినిమా ఎక్కడ తగ్గకుండా…