Sitaare Zameen Par : అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ సితారే జమీన్ పర్. మంచి ప్రశంసలు అందుకుంటోంది ఈ సినిమా. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు దీనిపై ప్రశంసలు కురిపించారు. తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మూవీని చూశారు. రాష్ట్రపతి భవన్ లో మూవీ కోసం స్పెషల్ షో వేశారు. ఇందులో రాష్ట్రపతితో పాటు ఆమె సిబ్బంది, కుటుంబ సభ్యులు, మూవీ టీమ్ అంతా కలిసి చూశారు. ఈ విషయాన్ని మూవీ టీమ్ సోషల్…
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మరోసారి తన మార్క్ ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ ఈ నెల 20న విడుదలై మంచి పాజిటివ్ రెస్పాండ్ అందుకుంటుంది. ప్రముఖ చిత్రం ‘తారే జమీన్ పర్’ కి ఒక రకంగా సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం, మానసికంగా వెనుకబడ్డ పిల్లల నేపథ్యంలో ఓ హృద్యమైన సందేశాన్ని వినోదంతో కలిపి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్ ఎస్ ప్రసన్న దర్శకత్వంలో…