Taapsee Pannu React on Her Marriage with Mathias Boe: హీరోయిన్ తాప్సీ పన్ను ఇటీవల సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ప్రియుడు మథియాస్ బోను వివాహం చేసుకున్నారు. మార్చి 20న తాప్సీ, మథియాస్ ప్రీవెడ్డింగ్ వేడుకలు జరగ్గా.. ఉదయ్‌పుర్‌లో మార్చి 23న పెళ్లి జరిగింది. తాప్సీ తన పెళ్లి విషయాన్ని సీక్రెట్‌గా ఉంచినా.. వివాహంకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో లీకైంది. పెళ్లి విషయాన్ని సీక్రెట్‌గా…