ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) లో భాగంగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తన సొంతమైదానం చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. బరిలోకి దిగిన ఆర్సీబీ అయిదు వికెట్ల నష్టానికి 214 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కింగ్ కోహ్లీ తుఫాను చెన్నై బౌలర్లకు చుక్కలు చూయించాడు. బెతెల్…
KKR vs RCB : ఐపీఎల్ 2025లో ఈరోజు కోల్‌కతాలో జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అమీతుమీగా తలపడ్డాయి. వర్షం కారణంగా మ్యాచ్ జరగుతుందా లేదా అనే అనుమానాలు మొదట ఉత్కంఠ రేపాయి. అయితే, వరుణుడు సహకరించడంతో ఆట సజావుగా సాగింది. టాస్ గెలిచిన ఆర్సీబీ, మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ ఆదిలోనే కష్టాల్లో పడింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (4) స్వల్ప…